Friday 28 December 2012

తొలి పుస్తకం!

1968 'పుష్పాభిలాష' పుస్తక ప్రచురణ తో ఓంప్రకాష్ ప్రచురణాలయం ప్రస్థానం మొదలైంది. దీని తర్వాత మా నాన్నగారు (శ్రీ వడ్డీ చంద్ర శేఖర రావు) తన స్వీయ రచనతో 'నేతాజీ బోసు జీవితం' పుస్తకం తేవాలని అనుకున్నారు. అలానే మా బాబాయ్ విజయసారధి రచన 'వీరపధం' (ఖండ కావ్యం) ప్రచురించాలని అనుకున్నారు. ఈ రెండు పుస్తకాలూ ఎందుకో రాలేదు! 

1 comment:

  1. "పుష్పాభిలాష" చాలా బాగుంది టైటిల్... ఈ పుస్తకం లోని విషయం ఏమిటో తెలియదు కానీ నాకు మాత్రం సుప్రసిద్ధ దేశభక్త హిందీ కవి "మాఖన్ లాల్ చతుర్వేది" వ్రాసిన కవిత फूल की चाह గుర్తొస్తోంది..

    चाह नहीं मैं सुरबाला के
    गहनों में गूँथा जाऊँ,

    चाह नहीं प्रेमी-माला में
    बिंध प्यारी को ललचाऊँ,

    चाह नहीं, सम्राटों के शव
    ... पर, हे हरि, डाला जाऊँ

    चाह नहीं, देवों के शिर पर,
    चढ़ूँ भाग्य पर इठलाऊँ!

    मुझे तोड़ लेना वनमाली!
    उस पथ पर देना तुम फेंक,

    मातृभूमि पर शीश चढ़ाने
    जिस पथ जावें वीर अनेक।

    ReplyDelete